google-site-verification=JdHF1jkqQ-qdLV09xKqoTi6x4YOWDwYgt2yiuJH6zPM SAMPOORN HINDI GRAMMER EDUCATION: శ్రీ రామరక్షా స్తోత్రమ్ (Sri Ramaraksha Stotram)

Translate

20, మార్చి 2022, ఆదివారం

శ్రీ రామరక్షా స్తోత్రమ్ (Sri Ramaraksha Stotram)


శ్రీ రామ్

   అస్య శ్రీరామరక్షాస్తోత్ర మహమంత్రస్య,బుధ కౌశిక ఋషిః,

శ్రీ సీతారామచంద్రో దేవతా,అనుష్టుప్ ఛందః!సీతాశక్తిః

శ్రీమాన్ హనుమాన్ కీలకం,శ్రీరామచంద్ర ప్రీత్యర్థే

శ్రీరామ రక్షా స్తోత్ర జపే వినియోగః


ధ్యానమ్

ధ్యాయే దాజానుబాహుం ధృతశరధనుషం బద్ధ పద్మాసనస్థమ్

పీతం వాసోవసానం,నవకమలదళ స్పర్ధినేత్రం ప్రసన్నమ్

వామాంకారూఢ సీతా ముఖకమల మిలల్లోచనం నీరదాభమ్

నానాలంకార దీప్తం దధత మురుజటామండలం రామచంద్రమ్.


చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్

ఏకైక మక్షరం పుంసాం మహాపాతక నాశనమ్।


ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనమ్।

జానకీ లక్మ్షణోపేతం జటామకుట మండితమ్॥


సాసితూణ ధనుర్భాణ పాణిం నక్తంచరాంతకమ్।

స్వలీలయా జగత్త్రాతు మావిర్భూత విభుమ్॥


రామరక్షాం పఠేత్ ప్రాజ్ఞఃపాపఘ్నీం సర్వకామదామ్।

శిరో మే రాఘవః పాతు ఫాలం దశరథాత్మజః॥


కౌసల్యేయో దృశౌపాతు విశ్వామిత్రః ప్రియః శ్రుతీ।

ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రి వత్సలః॥


జిహ్వాం విద్యా నిధిః పాతు కంఠం భరత వందితః।

స్కంధౌ దివ్యాయుధఃపాతు భుజౌ భగ్నేశ కార్ముకః॥


కరౌ సీతాపతిఃపాతు హృదయం జామదగ్న్యజిత్।

మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః॥


సుగ్రీవేశఃకటీ పాతు సక్థినీ హనుమత్ర్పభుః।

ఊరూ రఘూత్తమఃపాతు రక్షఃకుల వినాశకృత్॥


జానునీ సేతుకృత్పాతు జంఘే దశముఖాంతకః।

పాదౌ విభీషణ శ్రీదఃపాతు రామోఖిలం వపుః॥


ఏతాం రామబలోపేతాం రక్షాం యఃసుకృతీ పఠేత్।

సచిరాయుఃసుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్॥


పాతాళ భూతల వ్యోమ చారిణ శ్ఛద్మచారిణః।

న ద్రష్టు మపి శక్తాస్తే రక్షితమ్ రామనామభిః॥


రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్।

నరో న లిప్యతే పాపైర్భుక్తిం ముక్తిం చ విందతి॥


జగజ్జైత్రైక మంత్రేణ రామనామ్నాభిరక్షితమ్।

యఃకంఠే ధారయేత్తస్య కరస్థాఃసర్వ సిద్థయః॥


వజ్రపంజర నామేదం యో రామకవచం స్మరేత్।

అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళం॥


ఆదిష్టవాన్ యథా స్వప్నే రామరక్షా మిమాం హరః।

తథా లిఖితవాన్ ప్రాతఃప్రబుద్ధో బుధకౌశికః॥


ఆరామఃకల్పవృక్షాణం విరామఃసకలాపదామ్।

అభిరామస్త్రిలోకానమ్ రామఃశ్రీ మాన్సనఃప్రభుః॥


తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహబలౌ।

పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ॥


ఫలమూలాసినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ।

పుత్రౌ దశరథ స్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ॥


శరణ్యౌ సర్వసత్త్వానాం శ్రేష్ఠౌ సర్వధనుష్మతామ్।

రక్షఃకుల నిహంతారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ॥


ఆత్తసజ్యధనుషా విషుస్పృశా వక్షయాశుగ నిషంగసంగినౌ।

రక్షణాయ మమ రామలక్ష్మణా వగ్రతఃపథి సదైవ గచ్ఛతామ్॥


సన్నద్థఃకవచీ ఖడ్గీ చాపబాణధరో యువా।

గచ్ఛన్ మనోరథాన్నశ్చ రామఃపాతు స లక్ష్మణః॥


రామో దాశరథిశ్మూరో లక్ష్మణానుచరో బలీ।

కాకుత్థ్సఃపురుషఃపూర్ణఃకౌసల్యేయో రఘూత్తమః॥


వేదాంతవేద్యో యజ్ఞేశఃపురాణ పురుషోత్తమః।

జానకీవల్లభఃశ్రీమానప్రమేయ పరాక్రమః॥


ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్తఃశ్రద్ధయాన్వితః।

అశ్వమేథాధికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః॥


రామం దూర్వాదళశ్యామం పద్మాక్షం పీతవాసనమ్।

స్తువంతి నామభిర్ధివ్యైర్నతే సంసారిణో నరాః॥


రామ లక్మ్షణపూర్వజం రఘువరం సీతాపతిం సుందరమ్

కాకుత్థ్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికమ్


రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలమ్ శాంతమూర్తిమ్

వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిమ్.


రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే।

రఘునాథాయ నాథాయ సీతాయాఃపతయే నమః॥


శ్రీ రామ రామ రఘునందన రామరామ।

శ్రీ రామ రామ భరతాగ్రజ రామరామ॥

శ్రీ రామ రామ రణకర్కశ రామ రామ।

శ్రీ రామ రామ శరణం భవ రామ రామ॥


శ్రీ రామచంద్ర చరణౌ మనసా స్మరామి।

శ్రీ రామచంద్ర చరణౌ వచసా గృణామి॥

శ్రీ రామచంద్ర చరణౌ శిరసా నమామి।

శ్రీ రామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే॥


మాతా రామో మత్పితా రామచంద్రః।

స్వామీ రామో మత్సఖా రామచంద్రః॥

సర్వస్వం మే రామచంద్రో దయాళుర్నాన్యం-

జానే నైవ జానే న జానే॥


దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా।

పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్


లోకాభిరామం రణరంగధీరం।

రాజీవనేత్రం రఘువంశనాథమ్॥

కారుణ్యరూపం కరుణాకరంతం।

శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే॥


మనోజవం మారుతతుల్య వేగమ్

జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం

వాతాత్మజం వానర యూధముఖ్యం

శ్రీరామదూతం శరణం ప్రపద్యే॥


కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరమ్।

ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలమ్॥


ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదామ్।

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్॥


భర్జనం భవబీజానా మర్జనం సుఖసంపదామ్।

తర్జనం యమదూతానాం రామరామేతి గర్జనమ్॥


రామో రాజమణిస్పదా విజయతే రామం రమేశం భజే

రామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మై నమః॥


రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం

రామే చిత్తలయ స్సదా భవతుమే భో రామ మాముద్ధర॥


శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే।

సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే॥


ఇతి శ్రీ బుధకౌశిక ముని విరచితం "శ్రీరామరక్షా స్తోత్రమ్"సంపూర్ణమ్.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి