google-site-verification=JdHF1jkqQ-qdLV09xKqoTi6x4YOWDwYgt2yiuJH6zPM SAMPOORN HINDI GRAMMER EDUCATION: వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్త్రాంచితమ్

Translate

వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్త్రాంచితమ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్త్రాంచితమ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, మార్చి 2022, శుక్రవారం

పంచముఖ ఆంజనేయ స్తోత్రం

వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్త్రాంచితమ్

నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానంరుచా

హస్తాబ్జైరసి ఖేట పుస్తక సుధాకుంభాం కుశాద్రిం హలమ్

ఖట్వాంగం ఫణి భూరుహంచ దధతం సర్వారి గర్వాపహమ్