google-site-verification=JdHF1jkqQ-qdLV09xKqoTi6x4YOWDwYgt2yiuJH6zPM SAMPOORN HINDI GRAMMER EDUCATION: Sri Madramayana Stavam

Translate

Sri Madramayana Stavam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Sri Madramayana Stavam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, మార్చి 2022, శనివారం

శ్రీ మద్రామయణ స్తవమ్ ( Sri Madramayana Stavam )



వాల్మీకి స్మృతిమందరేణ మధిత స్సీతారమా సంభవః

సగ్రీవామరభూరుహోంగదగజ స్సౌమిత్రిచంద్రోదయః।

వాతోత్పన్నమణిర్విభీషణసుధఃపౌలస్త్యహాలాహలః

శ్రీరామాయణ దుగ్ధసింధురమలో భూయాత్స నఃశ్రేయసే॥


యఃకర్ణాంజలిసంపుటైరహరస్సమ్యక్పిబత్యాదరాత్

వాల్మీకేర్వదనారవిందగళితం రామాయణాఖ్యం మధు।

జన్మ వ్యాధి జరా విపత్తి మరణై రత్యంతసోపద్రవమ్

సంసారం స విహాయ గచ్ఛతి పుమాన్ విష్ణోఃపదం శాశ్వతమ్॥


తదుపగతి సమాస సంధియోగమ్

సమ మధురోపనతార్థ వాక్యబద్థమ్।

రఘువరచరితం మునిప్రణీతమ్

దశశిరసశ్చ వథం నిశామయధ్వమ్॥


వాల్మీకిగిరిసంభూతా రామసాగరగామినీ।

పునాతి భువనం పుణ్యా రామాయణమహానదీ॥


శ్లోకసారసమాకీర్ణం సర్గకల్లోల సంకులమ్।

కాండగ్రాహమహామీనం వందే రామాయణార్ణవమ్॥


వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే।

వేదఃప్రాచేతసాదాసీత్ సాక్షాద్రామాయణాత్మనా॥