ప్రాతఃస్మరామి హనుమంత మనంత వీర్యం
శ్రీరామచంద్ర చరణాంబుజ చంచరీకం।
లంకాపురీ దహన నందిత దేవ బృందం
సర్యార్థ సిద్థి సదనం ప్రధిత ప్రభావం॥
ప్రాతర్భజామి వృజనార్ణవ తారకణైకా
ధారం శరణ్య ముదితానుపమ ప్రభావం।
సీతార్తి సింధు పరిశోషణ కర్మదక్షం
వందారు కల్పతరుమవ్యయమాంజనేయం॥
ప్రాతర్నమామి శరణోపశ్రుతాఖిలార్తి
పుంజ ప్రణాశనవిథౌ ప్రధిత ప్రభావం॥
అక్షాంతరం సకల రాక్షస ధూమకేతుం
ధీరం ప్రమోదితి విదేహనుతం దయాళుం॥
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి