google-site-verification=JdHF1jkqQ-qdLV09xKqoTi6x4YOWDwYgt2yiuJH6zPM SAMPOORN HINDI GRAMMER EDUCATION: ఆంజనేయ సుప్రభాతం

Translate

18, మార్చి 2022, శుక్రవారం

ఆంజనేయ సుప్రభాతం



అంజనా సుప్రజా వీర।పూర్వా సంధ్యా ప్రవర్తతే।

ఉత్తిష్ఠ హరిశార్దూల।కర్తవ్యం దైవమాహ్నికం॥


ఉత్తిష్ఠోత్తిష్ఠ హనుమాన్ ఉత్తిష్ఠ విజయ ధ్వజా।

ఉత్తిష్ఠ రవిజాకాంత।త్రైలోక్యం మంగళం కురు॥


శ్రీరామచంద్ర చరణాంబుజ మత్తభృంగ

శ్రీరామ మంత్ర జపశీల భవాబ్ధి పోత।

శ్రీ జానకీ హృదయ తాప నివారమూర్తే

శ్రీ వీర ధీర హనుమాన్ తవ సుప్రభాతం॥


శ్రీరామ దివ్య చరితామృత స్వాదులోల

శ్రీరామ కింకర గుణాకర దీనబంధో।

శ్రీరామ భక్త జగదేక మహోగ్రశౌర్య

శ్రీవీర ధీర హనుమాన్ సుప్రభాతం॥


సుగ్రీవ మిత్ర కపిశేఖర పుణ్యమూర్తే

సుగ్రీవ రాఘవ సమాగమ దివ్య కీర్తే।

సుగ్రీవ మంత్రివర శూర కులాగ్రగణాయ

శ్రీ వీర ధీర హనుమాన్ తవ సుప్రభాతం॥


భక్తార్తి భంజన దయాకర యోగివంద్య

శ్రీ కేసర ప్రియ తనూజ సువర్ణ దేహ।

శ్రీ భాస్కరాత్మజ మనోంబుజ చంచరీక

శ్రీ వీర ధీర హనుమాన్ తవ సుప్రభాతం॥


శ్రీ మారుత ప్రియ తనూజ మహబలాఢ్య

మైనాక వందిత పదాంబుజ దండితారిన్।

శ్రీ ఉష్ట్ర వాహన సులక్షణ అక్షితాంగ

శ్రీ వీరధీర హనుమాన్ తవ సుప్రభాతం।।


పంచాననాస్య భవభీతి హరస్య రామ

పాదాబ్జ సేవన పరస్య పరాత్పరస్య।

శ్రీ అంజనా ప్రియ సుతస్య సువిగ్రహస్య

శ్రీ వీర ధీర హనుమాన్ తవ సుప్రభాతం॥


గంధర్వ యక్ష భుజగాధిప కిన్నరాశ్చ

ఆదిత్య విశ్వ వసు రుద్ర సురర్షి సంఘాః

సంకీర్తయంతి తవ దివ్య సునామ పంక్తిం

శ్రీ వీర ధీర హనుమాన్ తవ సుప్రభాతం॥


శ్రీ గౌతమ చ్యవన తుంబుర నారదాత్రి

మైత్రేయ వ్యాస జనకాది మహర్షి సంఘాః।

గాయంతి హర్షభరతాస్తవ దివ్యకీర్తిం 

శ్రీ వీర ధీర హనుమాన్ తవ సుప్రభాతం॥


భృంగావళీ చ మకరంద రసం పిబేద్యై

కూజంత్యుదార్థ మధురం చరణాయుధాశ్చ।

దేవాలయే ఘన ఘభీర సుశంఖ ఘోషా।

నిర్యాంతి వీర హనుమాన్ తవ సుప్రభాతం॥


పంపానరోవర సుపుణ్య పవిత్ర తీర్థం

ఆదాయ హేమ కలశైచ్చ మహర్షి సంఘాః।

తిష్ఠంతి త్వచ్చరణ పంకజ సేవనార్థం

శ్రీ వీర ధీర హనుమాన్ తవ సుప్రభాతం॥


శ్రీ సూర్య పుత్రి ప్రియనాథ మనోజ్ఞ మూర్తే

వాతాత్మజాత కపివీర సుపింగళాక్ష।

సంజీవరాయ రఘువీర సుభక్తవర్య

శ్రీ వీర ధీర హనుమాన్ తవ సుప్రభాతం॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి