google-site-verification=JdHF1jkqQ-qdLV09xKqoTi6x4YOWDwYgt2yiuJH6zPM SAMPOORN HINDI GRAMMER EDUCATION: हिंदी रचना भाग -1 हिंदी- तेलुगु-1

Translate

15, అక్టోబర్ 2020, గురువారం

हिंदी रचना भाग -1 हिंदी- तेलुगु-1

 1) गोपाल नहीं जाता।

     గోపాల్ వెళ్లడు.


2)राधा नहीं जाती।

    రాధ వెళ్లదు.


3) मैं जाता हूं।

     నేను వెళ్ళుచున్నాను.


4)हम जाते हैं।

    మేము వెళ్ళుచున్నాము.


5)तू  जाता है।

    నీవు వెళ్ళుచున్నావు.


6)तुम जाते हो।

    మీరు వెళ్ళుచున్నారు.


7)यह जाता है।

    ఇతడు వెళ్లుచున్నాడు.


8)वह जाता है।

    అతడు వెళ్లుచున్నాడు.


9) गोपाल जाता है।

    గోపాల్ వెళ్లుచున్నాడు.


10)लड़का जाता है।

      బాలుడు వెళ్లుచున్నాడు.


11) विद्यार्थी जाते हैं। 

విద్యార్థులు  వెళ్ళుచున్నారు .


 12)मैं जाती हूं।  

     నేను వెళ్ళుచున్నాను. 


13) हम जाती हैं।

    మేము వెళ్ళుచున్నాము.


14)तू  जाती है।

    నీవు వెళ్ళుచున్నావు.


15)तुम जाती हो।

    మీరు వెళ్ళుచున్నారు.


16) आप जाते हैं।

       తమరు వెళ్ళుచున్నారు. 


17) आप जाती हैं।

       తమరు వెళ్ళుచున్నారు.


18) वह जाती है।

       ఆమె వెళ్ళుచున్నది.


19) यह जाती है।

       ఈమె వెళ్ళుచున్నది. 


20)गीता जाती है।

       గీత వెళ్ళుచున్నది.


21)  लड़की जाती है।

        బాలిక వెళ్ళుచున్నది.


22) विद्यार्थिनियां जाती हैं।

       విద్యార్థినులు వెళ్ళుచున్నారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి