1) लीला खाना बनाती है।
లీలా వంట చేయుచున్నది.
2)रमा गाना गाती है।
రమా పాట పాడుతున్నది.
3)आप करता करते हैं?
తమరు ఏమి చేయుచున్నారు?
4)धोबी कपड़े धोता है।
చాకలి బట్టలు ఉతుకుచున్నాడు.
5) किसान खेत में काम करते हैं।
రైతులు పొలములో పనిచేయు చున్నారు.
6)दर्जी कुर्त्ता सीता है।
దర్జీ చొక్కా కుట్టు చున్నాడు.
7)सुनीता बाज़ार जा रही है
సునీత బజారుకు వెళ్ళుచూ ఉంది.
8)वह ख़त पढ़ रहा है।
అతడు ఉత్తరం చదువుతూ ఉన్నాడు.
9)वह करता कर रहा है?
అతడు ఏమి చేయుచూ ఉన్నాడు?
10) पिताजी अख़बार पढ़ रहे हैं।
నాన్నగారు పత్రిక చదువుతూ ఉన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి