google-site-verification=JdHF1jkqQ-qdLV09xKqoTi6x4YOWDwYgt2yiuJH6zPM SAMPOORN HINDI GRAMMER EDUCATION: గణపతి శ్లోకాలు ( ganapathi slokas )

Translate

11, మార్చి 2022, శుక్రవారం

గణపతి శ్లోకాలు ( ganapathi slokas )

                   గణపతి శ్లోకాలు



శుక్లాం బరధరం విష్ణం శశివర్ణం చతుర్భుజం।

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే॥

అగజానన పద్మార్కం గజాననమహర్నిశం।

అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే॥


 వక్రతుండ మహకాయ...కోటి సూర్య సమప్రభ...

నిర్విఘ్నం కురుమే దేవ...సర్వకార్యేషు సర్వదా...


గజాననం భూతగణాదిసేవితం

కపిత్ధ జంబూ ఫలసార భక్షణమ్।

ఉమాసుతం శోకవినాశకారకం

నమామి విఘ్నేశ్వర పాదపంకజం॥


విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ

లంబోదరాయ సకలాయ జగద్దితాయ।

నాగాననాయ శృతియజ్ఞ విభూషితాయ

గౌరీసుతాయ గణనాధ నమో నమస్తే॥


గణానాం త్వా గణపతిగ్ం హవామహే।

కవిం కవీనా ముపమశ్రవస్తమమ్॥

జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత।

ఆనః శృణ్వ న్నూ తిభిః సీదసాదనమ్॥



ఓమ్॥నమో వ్రాతపతయే

నమో గణపతయే

నమఃప్రమథపతయే

నమస్తే అస్తు లంబోదరాయ ఏక దంతాయ

విఘ్నవినాశినే

శివసుతాయ

శ్రీ వరదమూర్తయే నమో నమః



తుండమునేకదంతమును తోరపుబొజ్జయు వామహస్తమున్

మొండుగమ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్

కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై యుండెడి

పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్



తదేవలగ్నం సుదినం తదేవ

తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ

లక్ష్మీపతేతేంఘ్రియుగం స్మరామి

యశ్మివోవామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా

తయో సంస్మరణాత్పుంపాం సర్వతో జయమంగళమ్



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి